Parada
₹100.00
T.I.P. Series No. 261
ISBN : 978-93-81111-12-3
- పరదా
సామాజిక జీవితంలో స్త్రీపురుష సంబంధాల స్వభావం, ఇస్లామీయ సామాజిక వ్యవస్థ ఈ పుస్తకంలో పాఠకుల ముందుకు వస్తాయి. పరదా వ్యవస్థకు సంబందించిన సమస్త విషయాలు ఈ పుస్తకం చర్చించింది. సామాజిక జీవితంలో పరదా ఆవశ్యకతను ఈ పుస్తకం నొక్కిచెప్పింది. స్త్రీల హక్కులు, రక్షణకు సంబంధించి ధార్మిక ధృక్కోణాన్ని ఆవిష్కరించింది. వివిధ పాశ్చాత్య దేశాల్లోని స్త్రీల స్థితిగతుల్ని, వెర్రితలలు వేస్తుశ్రీనష్ట్రÊ్న అక్కడి అశ్లీలలత, విశృంఖలత, దానికి దారితీసిన కారణాలు, దానివల్ల జరిగిన జరుగుతున్న అనర్థాలను కూలంకషంగా మనముందుంచుతుంది.
ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
అనువాదం : యం.డి.ఉస్మాన్‌ఖాన్
పేజీలు : 252 వెల : రూ. 100