Prabuvu Pilustunnadu
₹60.00
T.I.P. Series No. 71
ISBN : 81-86826-12-2
18.ప్రభువు పిలుస్తున్నాడు(ఎస్ ఎమ్ మలిక్):-ఖుర్‌ఆన్ మానవుని మనసును నేరుగా తాకే అనేక ఛాయలే ఈ ప్రభువు పిలుస్తున్నాడు.ఇందులో మానవుడి ఆంతర్యాన్ని కదిలించివేసే ఉదంతాలని,మనిషి గుండెల్ని కరిగించివేసే మాటల్ని సాహిత్యరూపంలో అందజేయబడిరది.ప్రభువు పిలుపునే కడవరకూ సాగాలనుకునే సాహిత్యలోక ప్రియులకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తమైనది.
రచన : ఎస్.ఎం.మలిక్
పేజీలు : 85 వెల : రూ. 25