Pravakta Pranamitrulu
₹35.00
T.I.P. Series No. 118
ISBN : 81-88241-13-X
.ప్రవక్త(సఅసం)వారి ప్రాణ మిత్రలు(మాయల్):-ప్రియప్రవక్త(స) వారి మిత్రులు ఇస్లాం ధర్మం కోసం అహర్నిశలు శ్రమపడిన సంఘటనలు ఇందులో సంక్షిప్తంగా తెలుపబడిరది.హజ్రత్ ముసైబ్(రజి),
హజ్రత్ హమ్జా(రజి),హజ్రత్ జాఫర్ తయ్యార్(రజి),హజ్రత్ బిలాల్(రజి),హజ్రత్ అమ్మార్(రజి) ఇంకా ఇతర మిత్రుల సంక్షిప్త జీవితాలను,వారు చేసిన ధైర్యపోరాటలు ఇందులో పొందుపరచబడిరది.
ఉర్దూ మూలం : మాయల్‌ఖైరాబాది
అనువాదం : అబ్బాదుల్లా
పేజీలు : 111 వెల : రూ. 35