Quran Avagahanam – 1

200.00

T.I.P. Series No. 131                                 

ISBN : 81-88241-26-1

 

2.ఖుర్‌ఆన్‌ అవగాహనం-1(వ్యాఖ్యానం:మౌలానా మౌదూదీ రహ్మలై):-ఈ గ్రంథంలో అర్థాన్వయానికీ,

అవగాహనానికి ప్రాధాన్యత ఇవ్వబడిరది.ఇందులో  మొదటి మూడు అధ్యాయాలు (అల్‌ ఫాతిహా,అల్‌ బఖర,ఆలి ఇమ్రాన్‌) సులభంగా సవివరంగా ఇవ్వబడ్డాయి. ఆ అధ్యాయాలు మూలానువాదం,

చారిత్రక,గ్రాంథిక ఆధారాలతో సహా సహేతుక చర్చా విధానంతో విశ్లేషించడ్డాయి.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది

అనువాదం : ఎస్‌.ఎం.మలిక్‌

పేజీలు :  266                       వెల : రూ. 200

 

Category: