Quran Para-e-Amma
₹50.00
T.I.P. Series No. 57
ISBN : 81-86826-90-4
6.దివ్యఖుర్‌ఆన్ 30వ భాగం :-దివ్యఖుర్‌ఆన్ చివరి భాగంలో ప్రళయం ఎలా ఉండబోతుంది?ప్రళయానికి ముందు సంఘటనలు ఎలా ఉంటాయి?అసలు చనిపోయిన తరువాత మరో జీవితం ఉందా?ఉంటే ఆ జీవితం ఎలా ఉంటుంది?వంటి విషయాలు ఇంకా విశ్వాసికి ఇచ్చే బహుమానాలు,అలాగే అవిశ్వాసికి ఇచ్చే దండనలు తెలియజేయబడ్డాయి.స్వర్గపు మధురానుగ్రహాలు,నరకపు శిక్షలు లాంటి వాస్తవ అంశాలు ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి.
ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
అనువాదం : షేక్ హమీదుల్లా షరీఫ్
పేజీలు : వెల : రూ.