Sale!
ఖుర్ఆన్ వైశిష్ట్యాలు
₹50.00
T.I.P. Series No. 317
ISBN : 978–93–81111-68-0
ఖుర్ఆన్ దైవగ్రంథం. ఇందులో మనిషి ఇహపరసాఫల్యాల కోసం అల్లాహ్ పంపిన మార్గదర్శకాలున్నాయి. ఇది ఎన్నో శారీరక, మానసిక రుగ్మతలకు దివ్యౌషధం. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే బోధనలు ఇందులో ఉన్నాయి. ఖుర్ఆన్ విశిష్ఠత, ఖుర్ఆన్ పారాయణం సూత్రాలు, శుభాలు, పలు సూరాల ప్రాముఖ్యత ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. ప్రతి ముస్లిమ్ చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకం చదివి, అందులోని విషయాలను ఆచరణలో పెడితే దైవసాన్నిహిత్యం తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఖుర్ఆన్ కంఠస్తం చేసేవారికి పలు సూచనలు ఉన్నాయి.
రచన : మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూదీ (రహ్మ)
అనువాదం : అబుల్ ఫౌజాన్