Sakshyam Manavali Samkshamlo
₹30.00
T.I.P. Series No. 43
ISBN : 81-86826-20-3
26.సాక్ష ్యం మానవాళి సమక్షంలో(మౌలానా మౌదూదీ రహ్మలై) :-ముస్లిముల నిజ స్థానాన్ని,వారి బాధ్యతల్ని బోధపరిచేందుకు,ఉద్యమ మౌలిక సిద్ధాంతాన్ని విశదపరిచేందుకు ఉద్దేశించినది ఈ చిరు పుస్తకం.ఇస్లామ్ ప్రపంచానికి శాంతిని ప్రసాదించే,మనిషికి మోక్షం అనుగ్రహించే ధర్మమయితే ముస్లిములు ప్రపంచం ఎదుట దానికి సాక్ష్యంగా నిలువవలసిన ప్రజలు అని మౌదూదీ(రహ్మలై) దివ్యఖుర్‌ఆన్ మరియు ప్రవక్త(స) బోధనల ఆధారంగా ఇందులో ప్రస్తావించారు.
ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
అనువాదం : ఎస్.ఎం.ఖాద్రి
పేజీలు : 40 వెల : రూ. 15