Sakshyam Manavali Samkshamlo

30.00

T.I.P. Series No.  43                                   

ISBN : 81-86826-20-3

 

26.సాక్ష ్యం మానవాళి సమక్షంలో(మౌలానా మౌదూదీ రహ్మలై) :-ముస్లిముల నిజ స్థానాన్ని,వారి బాధ్యతల్ని బోధపరిచేందుకు,ఉద్యమ మౌలిక సిద్ధాంతాన్ని విశదపరిచేందుకు ఉద్దేశించినది ఈ చిరు పుస్తకం.ఇస్లామ్‌ ప్రపంచానికి శాంతిని ప్రసాదించే,మనిషికి మోక్షం అనుగ్రహించే ధర్మమయితే ముస్లిములు ప్రపంచం ఎదుట దానికి సాక్ష్యంగా నిలువవలసిన ప్రజలు అని మౌదూదీ(రహ్మలై) దివ్యఖుర్‌ఆన్‌ మరియు ప్రవక్త(స) బోధనల ఆధారంగా  ఇందులో ప్రస్తావించారు.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది

అనువాదం :  ఎస్‌.ఎం.ఖాద్రి

పేజీలు : 40           వెల : రూ. 15

 

Category: