Sandesa prachara Upayam

100.00

T.I.P. Series No. 201                     

ISBN : 81-88241-93-8

198.సందేశ ప్రచార ఉపాయం(మౌలానా మౌదూదీ):-దైవ సందేశ ప్రచారం చేసే విధానం,దైవధర్మం వైపునకు ఆహ్వానం,ప్రవక్తల దైవ సందేశ శైలి,దైవదాసునికి దేవుని తోడ్పాటు,దైవ సందేశంలో వచ్చే అవరోధాలు,దైవదాసుడి త్యాగనిరతి,స్థిరత్వం,సందేశ ప్రచరకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇంకా ఇతర దైవ సందేశానికి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో కూలంకుషంగా చర్చించబడ్డాయి.

సంకలనం  : సయ్యద్‌ అసద్‌ గీలానీ

అనువాదం :  ఎస్‌.ఎం.ఖాద్రి

పేజీలు :  330             వెల : రూ.  100

 

Category: