Sale!

Sarva Dharma Samabhavana – Vastavikata (సర్వ ధర్మ సమభావన – వాస్తవికత)

40.00

భారతదేశం విభిన్న మతాల సమ్మేళనం.. మతాలు వేరైనా మనుషులంతా కలిసి మెలిసి అన్నదమ్ముల్లా జీవించడం ఇక్కడి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. అయితే విభిన్న మతాలలోని దైవభావనల వాస్తవికతను అవగాహన చేసుకుంటే ఈ సామరస్యం మరింత బలపడుతుంది. మతాల మద్య వైరుధ్యాలు, విభిన్న మత విశ్వాసాల గురించి వివరించే ఈ చిరుపుస్తకం సత్యాన్వేషకులకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

ఇంకా ఈ పుస్తకంలో..

  • మత ధర్మ నిర్వచనం
  • సత్య ధర్మం ప్రత్యేకతలేమిటి?
  • హిందూ, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు యూద మతాల్లో దైవభావన
  • మతధర్మాల ఉనికి
  • విభిన్న మతాల మధ్య స్నేహపూర్వక సంభాషణ

ఉర్దూ మూలం  : ముహమ్మద్ ఇక్బాల్ ముల్లా

తెలుగు అనువాదం : కె.ఎం.ఎ.సుభాన్

పేజీలు : 67

 

Category: