Satyadharmam

25.00

T.I.P. Series No.  38                                   

ISBN :81-86826-52-1

 

సత్యధర్మం  :-అల్లాప్‌ా దృష్టిలో సత్య ధర్మం ఏది?దాని అర్థం ఏమిటి?ఖుర్‌ఆన్‌ సత్య ధర్మాన్ని గురించి ఏం ప్రకటించింది?సత్యధర్మం ఎలాంటి జీవిత విధానాన్ని మరియు ఎలాంటి విజ్ఞానాన్ని(సైన్స్‌) కోరుకుంటుంది అనేవి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్‌ అబుల్‌ ఆలా మౌదూది

అనువాదం : ఎస్‌.ఎం.ఖాద్రి

పేజీలు : 40           వెల : రూ. 15

 

Category: