Satyanni Telusuko
₹25.00
T.I.P. Series No. 275
- సత్యాన్ని తెలుసుకో : దేవుని సందేశం, మానవ జీవిత లక్ష్యం అందించాలన్నదే ఈ పుస్తక ఉద్దేశం. మనిషి పుట్టుక పరమార్థం, దేవుడంటే ఎవరు?, దేవుని లక్షణాలేమిటి? తదితర సందేహాలను ఈ పుస్తకం నివృత్తిచేస్తుంది. మనిషి తన ఉనికి లక్ష్యాన్ని గుర్తించడం ద్వారా మాత్రమే సమాజాన్ని సంస్కరించగలమన్న సత్యాన్ని చాటి చెబుతుంది ఈ పుస్తకం.
ఉర్దూ మూలం : జీలానీఖాన్, సయ్యద్‌కామ్ అనువాదం : అబ్దుల్‌వాహెద్
పేజీలు : 20 వెల : రూ. 15