Sale!
Shirk Vastavikata – షిర్క్ వాస్తవికత
₹100.00
T.I.P. Series No. 304
ISBN : 978-93-81111-54-3
షిర్క్ అరబీ పదానికి అర్థం దైవత్వంలో భాగస్వాములను చేర్చడం. షిర్క్ ఇస్లామ్ లో ఘోరమైన పాపం. అన్నిపాపాలకు మూలం షిర్క్ అని ఉలమాలు చెప్పేమాట. సమాజం నుంచి షిర్క్ రుగ్మతను దూరం చేయనంతవరకూ సామాజిక జాడ్యాలు దూరం కావు. ఏకదైవారాధన భావనే మనిషినైనా, సమాజాన్నయినా అన్ని పాపాలకు దూరం ఉంచుతుంది. షిర్క్ గురించి ఖుర్ఆన్ వివరణలు, వాటి పర్యవసానాలు గురించి ఈ పుస్తకంలో చర్చించారు. షిర్క్ అర్థ వివరణలు, తౌహీద్ శుభాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది.
ఉర్దూ మూలం : మౌలానా అమీన్ అహ్సన్ ఇస్లాహీ (అలైహిర్రహ్మాహ్)
అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
పేజీలు : 235