Sale!
శ్రేష్ఠ సమాజం గమనం… గమ్యం
₹40.00
T.I.P. Series No. 299
ISBN : 978-93-81111-49–9
దైవకారుణ్యార్హులు షేఖ్ హమీదుల్లా షరీఫ్ గొప్పవక్త, రచయిత, శిక్షకుడు. గీటురాయి వార్త పత్రిక మొదలయినప్పటి నుంచి ఆయన ఆ పత్రికలో రాజకీయ, సామాజిక, నైతిక సమీక్షలు తనదైన శైలిలో చేసేవారు. అవి బాగా ప్రజాదరణ పొందాయి. అవి తాత్కాలిక సమస్యలకు సంబంధించినవే అయినప్పటికీ కొన్నా కాలాతీతమయినవి. ముప్ఫయియేళ్ళ పాటు ఆయన ఎన్నో విలువైన వ్యాసాలు రాశారు. టిప్ యాజమాన్యం, అటువింటి వ్యాసాలను సంకలనం చేసి పుస్తకరూపంలో ప్రచురించింది. ఆ సంకలనమే ఈ పుస్తకం.