Vennela Teralu
₹75.00
T.I.P. Series No. 74
14.వెన్నెల తెరలు(ఎస్ ఎమ్ మలిక్):-ఈ పుస్తకంలో రచయిత ఎస్ ఎమ్ మలిక్ ఖుర్‌ఆన్‌ను సాహిత్యరూపంలో మృదుమనోహరంగా అందించారు.ఖుర్‌ఆన్ తెలిపిన సందేశ అధ్యయనాన్ని,ఉద్యమ అవగాహనాన్ని ‘వెన్నెల తెరల’లో హృదయాన్ని హత్తుకునే విధంగా బంధించారు.ఇంకా లౌకిక,అలౌకిక,
ఆధ్యాత్మిక అంశాలను తియ్య తేనియ పలుకులతో,అచ్చతెలుగు పరిమళాలతో,సుతిమెత్తని మెరుపులతో నిర్మించారు.
రచన : ఎస్.ఎం.మలిక్
పేజీలు : 110 వెల : రూ. 24