Sale!
వృద్ధాప్యం నివారణోపాయం
₹60.00
T.I.P. Series No. 335
ISBN : 978-93-81111-86-4
అరవైల్లోనూ ఇరవైల్లా ఉత్సాహంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కాని వయసు పెరుగుతున్నకొద్దీ మనిషిని నిస్సత్తువ బలహీనత క్రుంగదీస్తాయి. ఈ పుస్తకంలో వృద్ధాప్యాన్ని వాయిదా వేసే ఎన్నో నివారణోపాయాలు ఉన్నాయి. ఇందులో చెప్పబడిన వ్యాయామాలు చేస్తే వృద్ధాప్య జీవితాన్ని ఉత్సాహంగా గడపవచ్చు. ఈ పుస్తకం వృద్ధులకే కాదు అన్ని వయస్సుల వారికీ ఉపయోగపడుతుంది.
రచన : హకీమ్ ముహమ్మద్ ఇక్బాల్ హుసేన్, ఎంఏ
అనువాదం : అబుల్ ఫౌజాన్ ఎంఏ, ఇస్లామిక్ స్టడీస్, ఎంఏ ఉర్దూ