Sale!
KARUNYA KADALI కారుణ్య కడలి 5, 6 భాగాలు
₹750.00
దైవ ప్రవక్త మహనీయులు ముహమ్మద్ (స) మానవాళికోసమే కాదు, సమస్త సృష్టిరాశులకోసమూ కారుణ్యంగా ఈ భూమిపైకి పంపబడ్డారని అల్లాహ్ ఖుర్ఆన్ లో చెప్పిన మాట. ప్రవక్త (స)ను ప్రేమించేవారు ఆయన అడుగుజాడలలో నడవాలి. ఆయన చూపిన బాట తెలుసుకోవాలంటే ఆయన పవిత్ర జీవిత గ్రంథాన్ని అధ్యయనం చేయాలి. అలాంటి వారికోసమే కారుణ్య కడలి గ్రంథాలు. ధార్మిక, సామాజిక జీవితం.. నమాజ్, రోజా, హజ్, జకాత్, ఇలా ఎన్నో విషయాల గురించి ప్రవక్త (స) బోధనలేమిటో తెలుసుకోవచ్చు.
4వ భాగం : రూ. 450
5వ భాగం : రూ. 500