Sale!
Priya Pravakta (S) Visista Vyaktitvam – ప్రియ ప్రవక్త (స) విశిష్ఠ వ్యక్తిత్వం
₹25.00
T.I.P. Series No. 300
ISBN : 978-93–81111–50–5
ప్రియప్రవక్త (స) దైనందిన జీవన శైలి గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ప్రవక్త (స) మాటతీరు, నవ్వే విధానం, ఆయన వస్త్రధారణ, దయాగుణం, వ్యక్తిత్వం లాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవచ్చు. పుస్తకం చివరి పేజీలో ప్రవక్త (స) చేసిన దుఆలు నిత్యజీవితంలో మనకెంతో దోహదపడతాయి. చిన్నా, పెద్దా అందరూ చదవాల్సిన పుస్తకం.
ఉర్దూ మూలం : ఇర్భాన్ ఖలీలీ
అనువాదం : కె.ఎం.ఎ. సుబ్ హాన్
పేజీలు : 56