Sale!

Islamiya Udyamam Mahilalu (ఇస్లామీయ ఉద్యమం మహిళలు )

150.00

నిజమైన స్త్రీ సాధికారత అంటే ఏమిటో తెలియజేసే పుస్తకం!
స్త్రీలపై జరుగుతున్న పీడన, దోపిడీల గురించి హెచ్చరించే పుస్తకం!
స్త్రీలలో సామాజిక స్ఫూర్తి నింపే వ్యాసాల సంకలనం ఈ పుస్తకం!

ఇంకా ఈ పుస్తకంలో…

– నవ నాగరికతపై నారీ భేరీ

– మహిళా సాధికారత అంటే?

– ఆమెలో సామాజిక స్ఫూర్తి ఎలా సాధ్యం?

– ఇస్లామీయ ఉద్యమాల్లో స్త్రీల పాత్ర ఎంత?

– భారత దేశంలో స్త్రీల సమస్యలు-సవాళ్లు

– మహిళల దోపిడి పీడనలకు అంతమెప్పుడు? లాంటి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో విశదీకరించబడ్డాయి.

మూలం : సయ్యిద్ సాదతుల్లా హుసైనీ

అనువాదం : బతూల్ హుమైర్వీ

పేజీలు : 188    T.I.P. Series No. 349                     

Category: