Ee talli vodilo
₹15.00
T.I.P. Series No. 63
ISBN : 81-86826-62-9
70.ఈ తల్లి ఒడిలో:-తల్లి తన పుత్రులకు ఇచ్చే హిత బోధలే ‘‘ఈ తల్లి ఒడిలో’’.హజ్రత్ సులైమాన్(అలై) వారి తల్లి,షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ(రహ్మలై) వారి తల్లి ఇచ్చిన హితబోధలు, ఇంకా ఇతర మహీనీయుల మాతృమూర్తుల బోధనలు క్లుప్తంగా ఇందులో ప్రస్తావించబడ్డాయి.
ఉర్దూ మూలం : మాయల్‌ఖైరాబాది
అనువాదం : ముహమ్మద్ ముజాహిద్
పేజీలు : 20 వెల : రూ. 8