Sale!

Alochanalu ఆలోచనలు

160.00

T.I.P. Series No. 313                     

ISBN : 978-93-81111-70-3

గీటురాయి సంపాదకీయాల సంకలనమే ఈ పుస్తకం. గీటురాయి పత్రిక సంపాదకులు ఎస్.ఎమ్. మలిక్ 1979 నుంచి 1999 వరకు గీటురాయి వార పత్రికలో రాసిన  సంపాదకీయాలను పుస్తకరూపంలొో తీసుకురావడం జరిగింది. అప్పట్లో ఈ సంపాదకీయాలు తెలుగు పెద్దల నుంచి, ప్రముఖ పాత్రికీయుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. వీటిలో సాహిత్యం, నైతిక జీవితం, భారతముస్లిములు తదితర అంశాలపై ఉన్నవ్యాసాలు నేటికీ సమాజానికి దిశానిర్దేశనం చేస్తాయి.

పేజీలు – 332

రచన : ఎస్.ఎమ్.మలిక్

 

 

Category: