Sale!
దివ్య ఖుర్ఆన్ Divya Quran
₹275.00
T.I.P. Series No. 14
ISBN : 81-86826-00-9
దివ్యఖుర్ఆన్’ సర్వమానవాళికి రుజుమార్గం చూపే దైవగ్రంథం. ఇహ, పర సాఫల్యానికి మార్గం చూపే దిక్సూచి. ఈ గ్రంథంలో మనిషి జీవిత లక్ష్యం, దేవుని ఏకత్వం, మరణాంతర జీవితం, మానవ జీవన విధానం ఎలా ఉండాలి? అనే ఎన్నో విషయాలున్నాయి. తెలుగు అనువాదం సులభమైన, సరళమైన భాషలో ఉంటుంది.
ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది (రహ్మలై)
అనువాదం : షేక్ హమీదుల్లా షరీఫ్
పేజీలు : 849