Sale!

Divya Quran Parichayam దివ్య ఖుర్ఆన్ పరిచయం

80.00

T.I.P. Series No. 288                     

ISBN : 978-93-81111-38-3

ఖుర్ఆన్ గ్రంథ భావార్థాలను అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.  ఖుర్ఆన్ దైవ గ్రంథమేనా? ఖుర్ఆన్ అవతరణ ఎలా జరిగింది? లాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ పుస్తకంలో సమాధానం దొరుకుతుంది. ఈ పుస్తకం చదివాక ఖుర్ఆన్ భావాలు చక్కగా అర్థమవుతాయి. ఖుర్ఆన్ అవతరణ, క్రోడీకరణ ఎలా జరిగింది, ఖుర్ఆన్ మానవ రచన కాదు, దివ్య రచన అని నిరూపించే ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఖుర్ఆన్ లోని పారిభాషిక పదాల భావార్థాలతో వివరణలున్నాయి. ముస్లిమేతర సోదరులకు ఖుర్ఆన్ గ్రంథాన్ని కానుకగా ఇవ్వదలచుకున్నవారు ఈ పుస్తకాన్ని కూడా అందిస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

మూలం : మౌలానా సద్రుద్దీన్ ఇస్లాహీ (అలైహిర్రహ్మాహ్)

అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

పేజీలు : 142

Category: