Sale!
ఎంత అద్భుతం ఈ ఖుర్ఆన్
₹40.00
T.I.P. Series No. 332
ISBN : 978-93-81111-83-3
దివ్య ఖుర్ఆన్లోని ఆశ్చర్యజనకమైన అంశాలపై, సైన్స్ వాస్తవాలపై ప్రఖ్యాత చరిత్రకారులు, పాశ్చాత్య మేధావులు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకోండి. నేడు ఎన్నో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలు 1450 సంవత్సరాల క్రితమే ఖుర్ఆన్ చెప్పింది. ఖగోళ శాస్ర్తం, జీవశాస్ర్తం, భౌగోళిక శాస్తం, వైద్యశాస్త్రం, వృక్ష శాస్ర్తం, జంతు శాస్త్రం తదితర శాస్ర్తాల గురించి ఖుర్ఆన్ చర్చించింది.
కూర్పు : అబుల్ ఫౌజాన్