Sale!

HADEESU PARIMALAM – హదీసు పరిమళం 8 భాగాలు

1,400.00

విద్యాజ్ఞానాలను అర్జించడం ప్రతీ ముస్లిమ్ విధిగా ప్రవక్త (స) పేర్కొన్నారు. జ్ఞానవంతులే ఎక్కువుగా అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటారన్నది ఖుర్ఆన్ ప్రవచనం. హదీసు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి ‘హదీసు పరిమళం’ గ్రంథాల సెట్ ఎంతగానో ఉపయుక్తమవుతాయి. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు ఇందులో పరిష్కారం దొరుకుతుంది. హదీసు పరిమళం పుస్తకాలు అర్థం చేసుకుంటూ చదివి, ఆచరణలో పెడితే మన వ్యక్తిత్వం పరిమళిస్తుంది.

సంకలనం : మౌలానా ముహమ్మద్ మంజూర్ నోమానీ (రహ్మాలై)

అనువాదం : ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

Category: