Sale!
Islam Prabodhini – ఇస్లాం ప్రబోధిని నాలుగు భాగాలు
₹220.00
పిల్లలకు ఇస్లామీయ సభ్యతా, సంస్కారం, నైతిక విలువలను నేర్పాలనుకునే తల్లిదండ్రులకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయుక్తమైనవి. ఇస్లామీయ విశ్వాసాలు, నమాజ్, వుజూ, గుసుల్, రోజా, జకాత్ తదితర ఎన్నో పాఠ్యాంశాలున్నాయి. ప్రతీ పాఠ్యాంశం చివరిలో ఇచ్చిన ప్రశ్నలు పిల్లల ఆసక్తిని పెంచుతాయి.
ఉర్దూ మూలం : అఫ్జల్ హుసైన్, మౌలానా యూసుఫ్ ఇస్లాహీ
తెలుగు అనువాదం : అబ్బాదుల్లా
ఇస్లామ్ ప్రబోధిని-1 ; రూ.55-00
ఇస్లామ్ ప్రబోధిని-2 ; రూ.60-00
ఇస్లామ్ ప్రబోధిని-3 ; రూ.80-00
ఇస్లామ్ ప్రబోధిని-4 ; రూ.80-00
నాలుగు పుస్తకాల వెల : 275
డిస్కౌంట్ తరువాత వెల : 220