Mahaa Vrukshaalu
₹30.00
T.I.P. Series No. 225
ISBN : 978-81-88241-76-7
219.మహావృక్షాలు :-ఇస్లామీయ తత్వవేత్త మౌలానా మౌదూదీ(రహ్మలై) గారి గృహస్థ జీవితం ఈ పుస్తకంలో ప్రస్తావించబడిరది.మౌదూదీ గారి ఇంటి పరిస్థితులు ఎలా ఉండేవి,ఆయన జీవితాంతం చేసిన త్యాగం,నిరహంకారత,ఇత్యాది అంశాలు ఇందులో కూలంకుషంగా చర్చించడం జరిగింది.
ఉర్దూ మూలం : సయ్యదా హుమైరా మౌదూది
అనువాదం : అబుల్‌ఫౌజాన్
పేజీలు : 128 వెల : రూ. 30