Sale!

Manavamahopakari Muhammad

140.00

T.I.P. Series No. 269                     

ISBN : 278-93-81111-20-8

  1. మానవ మహోపకారి ముహమ్మద్‌ (స) : ముహమ్మద్‌ ప్రవక్త (సఅసం) జీవిత చరిత్రలోని వివిధ సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. జీవిత చరిత్రను సమగ్రంగా, ప్రామాణిక ఆధారాలతో ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రవక్త (స) జీవితం ఎంత పవిత్రమైనదో, ఎంత ఉత్తేజకరమైనదో ఈ పుస్తకం చాటి చెబుతుంది. హృద్యమైన భాష, ఆకట్టుకునే శైలి, చక్కని ఉరవడి, పూలదండలా ఆకర్షణీయంగా పేర్చిన సంఘటనల కూర్పుతో చదువరులను మంత్రముగ్ధులుగా చేస్తుంది.

ఉర్దూ మూలం : నయీమ్‌ సిద్దీఖి   అనువాదం :  అబ్దుల్‌ వాహెద్‌

పేజీలు : 358               వెల : రూ.  100

 

Category: