Sale!

ముస్లిమ్ పర్సనల్ లా నైతిక, న్యాయ సమస్యలు

25.00

ఇస్లామ్ లో మహిళలకు హక్కులనేవే లేవు, స్ర్తీలు నిత్యం దౌర్జన్యాలకు గురౌతుంటారు అనేది మీడియా చేస్తున్న దుష్ప్రచారం. ఇస్లామ్ లో మహిళల హక్కుల విషయంలో ఉన్న ఎన్నో అపోహలు, అపార్థాలు తొలగాలంటే ఈ పుస్తకం చదవాలి. ఇందులో తలాఖ్, భార్యాభర్తల హక్కులు, స్ర్తీల ఆస్తి హక్కు వంటి విషయాలకు  హదీసుల ద్వారా వివరణలు ఇవ్వడం జరిగింది.

అనువాదం : ముహమ్మద్ ముజాహిద్

Category: