Pettubadi Dari – Samyavadam – Islam
₹15.00
T.I.P. Series No. 61
ISBN : 81-86826-49-1
పెట్టుబడిదారీ-సామ్యవాదం-ఇస్లామ్:-ప్రతి మనిషికి జీవించే హక్కు ఈ పుడమిపై ఉందని,దానిని కొల్లగొట్టే హక్కు ఏ వ్యవస్థకు లేదని ఈ పుస్తకంలో చర్చించబడిరది.పెట్టుబడిదారీ వ్యవస్థకి సామ్యవాద వ్యవస్థకి స్థిరంగా ఉండే సమతుల్య వ్యవస్థను ఇస్లామీయ వ్యవస్థ నెలకొల్పుతుందని ఈ పుస్తకంలో ప్రస్తావించబడిరది.
ఉర్దూ మూలం : మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది
అనువాదం : అబ్దుల్‌వాహెద్
పేజీలు : 20 వెల : రూ. 8