Sale!

ఖుర్ఆన్ అవగాహనం అన్ నూర్

80.00

T.I.P. Series No. 294                     

ISBN : 978-93-81111-45-4 

తఫ్ హీముల్ ఖుర్ఆన్ తెలుగు అనువాద గ్రంథమయిన ఖుర్ఆన్ అవగాహనంలోని అన్ నూర్ సూరాను వేరుగా పుస్తకరూపంలో ముద్రించారు. ఈ సూరాలో పరదా ఆదేశాలు, నైతిక పరమైన విషయాలు, షరీఅత్ నిబంధనలు చర్చనీయాంశాలు. ఖుర్ఆన్ ఆయతులకు మౌలానా మౌదూదీ వ్యాఖ్యానం ఎన్నో సమస్యలను పరిష్కారం చూపుతుంది.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూదీ (రహ్మతుల్లాహ్ అలైహ్)

తెలుగు రూపం: ఎస్.ఎమ్. మలిక్

Category: