సహీహ్ బుఖారీ – 1, 2, 3, 4, 5 భాగాలు
₹1,450.00
సహీహ్ బుఖారీ… మహా ప్రవక్త ముహమ్మద్ ప్రవచనాల గ్రంథాలలో అత్యంత ప్రామాణిక గ్రంథం. మనిషి పుట్టుక, చావుతోపాటు, మనిషి దైనందిన జీవితానికి సంబంధించిన ప్రతీ మలుపులో ఈ గ్రంథ బోధనలు మార్గం చూపుతాయి. వ్యక్తిత్వ వికాసానికి, సుందర సమాజ నిర్మాణానికి ఇంతకంటే గొప్ప విలువైన ప్రవచనాలు మరెక్కడా దొరకవు. ప్రతీ సమస్యకూ పరిష్కారాన్ని చూపే ఐదు భాగాల ఈ గ్రంథాలను ప్రత్యేక రాయితీతో అందిస్తున్నాము. సహీహ్ బుఖారీ గ్రంథాల అధ్యయనంతో ఇస్లామ్ పై సరైన అవగాహనను పెంచుకోవచ్చు. అల్లాహ్ పట్ల విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు.
ఐదు భాగాల్లో ఉన్న సహీహ్ బుఖారీని విడిగా ఒక భాగాన్ని కూడా తెప్పించుకోవచ్చు.
మొదటి భాగం – రూ. 300/-
రెండవ భాగం – రూ. 250/-
మూడవ భాగం – రూ. 400/-
నాల్గవ భాగం – రూ. 400/-
ఐదవ భాగం – రూ. 450/-
మొత్తం రూ. – రూ. 1800/-
20 డిస్కౌంట్ తో రూ. 1450/- లకే లభించును.
పోస్టల్ చార్జీలు ఉచితం
మరిన్ని వివరాలకు 7660012481, 9700255736