Yuvata Samasyalu Parishkaralu

100.00

T.I.P. Series No. 252                     

ISBN :978-93-81111-03-1

241.యువత సమస్యలు-పరిష్కారాలు :-ఈ పుస్తకంలో యువకుల సభ్యతా సంస్కారాలు,శారీరక,మానసిక,ఆరోగ్యంతో పాటు వారి లైంగిక సమస్యలకు ఇస్లామీ ఎటువంటి పరిష్కారం ఇస్తుందో తెలుపబడిరది.ఇందులో యువకుల అన్ని రకాల సమస్యలు,వాటి పరిష్కారాలు  సులభమైన భాషలోనే తెలియజేయబడిరది.

ఉర్దూ మూలం :  డా॥ అలీ అస్ఘర్‌ చౌదరి

అనువాదం :  గౌస్‌ఖాన్‌

పేజీలు : 156                         వెల : రూ.  80

 

Category: