Sale!
మహిళల శ్రమ దోపిడీ
₹20.00
ప్రాచీన సమాజాలలో స్త్రీ ఎంతగా దోపిడీకి గురైందో, నేటి ఆధునిక సమాజంలో ఎంతగా అణచివేతకు గురవుతుందో ఈ చిరుపుస్తకం కళ్లకు కడుతుంది. పని ప్రదేశాల్లో తోటి ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. మహిళల హత్యలు, అత్యాచారాల వార్తలు ఆందోళన కలిగిస్తుంటాయి. మహిళల మాన, ప్రాణాల రక్షణ ఎలా సాధ్యం అనే విషయాలను ఈ పుస్తకం చర్చించింది. ఇస్లామ్ లో మగువల హక్కుల గురించి తెలిపే ఈ పుస్తకం ప్రతీ ఒక్కరూ చదవాల్సిందే!
మూలం : ఇస్లామీయ ఉద్యమం మహిళలు
పేజీలు : 20 T.I.P. Series No. 352