Sale!

ఇస్లామ్ లో మగువ

50.00

T.I.P. Series No. 311                     

ISBN : 978-93-81111-628 

ఇస్లామ్ ధర్మంలో స్త్రీలకు ఉన్నన్ని హక్కులు మరే మతంలోనూ మరే దేశ రాజ్యాంగంలోనూ లేవన్న విషయం ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. తల్లిగా, చెల్లిగా, కూతురిగా ఆమె హక్కులు బాధ్యతలేమిటో ఖుర్ఆన్ హదీసుల వివరణల ద్వారా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. ఇస్లాంలో స్త్రీల విలువ ఏమిటో తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుంది.

ఉర్దూ మూలం : మౌలానా సయ్యిద్ జలాలుద్దీన్ ఉమరీ

తెలుగు రూపం: తహ్ సీన్ హుమైరవీ

Category: