April 16, 2024

పిల్లలకు ఇస్లామ్ విలువలు నేర్పే బాల సాహిత్యం
పిల్లలు అడిగింది ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు. కానీ సంస్కారం నేర్పకపోతే జీవితాంతం ఏడుస్తారు. ఎన్ని తరగని ఆస్తులున్నా సంస్కారం, సౌశీల్యానికి సరితూగలేవన్నది గుర్తెరగాలి! సభ్యతా, సంస్కారం, నైతిక విలువలను నేర్పే పుస్తకాలను మీ పిల్లల చేత చదివించండి. మంచి సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దండి. వారిలో ఉన్నత వ్యక్తిత్వం, ఆదర్శ భావాలు అలవడతాయి.
పిల్లల పుస్తకాలు
1. మణిహారం (బాలికల కోసం)
2. దైవప్రవక్తలు
3. నీతి కథలు
4. బాలవనం
5. మహనీయుల బాట
6. బాలబాలికలకు మంచి కథలు
7. భోలాభయ్యా
8. ఇస్లామ్ ప్రబోధిని (4 భాగాలు)
9. దానా హకీం

బుక్స్  కోసం సంప్రదించండి :

తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్

సందేశ భవనం, లక్కడకోట్, ఛత్తాబజార్, హైదరాబాద్ – 2

7660012481, 9700255736 (Whats app)