February 4, 2025

వాహెద్

బీజేపీ మిత్రపక్షాలు వరుసగా షాకులు తింటున్నాయి. తమిళనాడులో అన్నాడిఎంకే చాలా కాలంగా బీజేపీ మిత్రపక్షం. ఇప్పుడు అన్నాడిఎంకేలో ముసలం...